గండివేట్ తండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలం గండివేట్ తండాలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు వైయస్సార్ టి పి ఎల్లారెడ్డి కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా గండివేట్ తండాలో సుమారు 250 మంది వైద్య పరీక్షలుయ నిర్వహించి అవసరం అయిన వారికి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టి పి గాంధారి మండల అధ్యక్షుడు హరిలాల్ రాథోడ్, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, యూత్ లీడర్ సంతోష్, స్థానిక సర్పంచ్ గంగారం, రాంజీ నాయక్ రాజగోపాల్, తండా నాయకులు ,వైయస్సార్ టి పి నాయకులు పాల్గొన్నారు