– పోస్టర్లు ఆవిష్కరణలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 25న బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించే మెగా జాబు మేళాను మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులు హాజరై ఉద్యోగాలు సద్వినియోగం పరచుకోవాలని డోంగ్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేషాంక్ పాటిల్ కోరారు మేఘ జాబు మేళ పోస్టర్లను ఆయన శుక్రవారం నాడు పెద్ద టాక్లి గ్రామంలో ఆవిష్కరించారుమేఘ జాబ్ మేళా బిచ్కుంద పోస్టర్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు శేశాoక్ పటేల్ డోoగ్లీ ఉప సర్పంచ్ టాక్లీ ఉప సర్పంచ్ యదవరావు పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అహేమద్ హుస్సేన్ బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు విలాస్ గైక్వాడ్ పాల్గొన్నారు