
ఈ నెల 16,17 తేదీలలో సూర్యాపేట జిల్లా, నడి గూడెంలో జరగనున్న అండర్ 14 యస్.జీ.యఫ్ ఫుట్ బాల్ పోటీలకు హలీయా కి చెందిన చింతల చెరువు తెజు ఎంపికయ్యాడు. తేజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ (చండూరు)నందు 9వ తరగతి చదువుతున్నాడు.ఎంపికైన క్రీడాకారుడి నీ పాఠశాల ప్రిన్సిపల్, కోచ్ లింగ్యా నాయక్ అభినందించారు.