బీఎస్పీ అభ్యర్థి జానయ్యను గెలిపించండి

– 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్  
నవతెలంగాణ-సూర్యాపేట:  ప్రజల కోసం పని చేసే బహుజన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక 45 వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ నిర్వహించిన ప్రచారంలో ఆమె మాట్లాడారు.ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఎటుపోయాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉచిత పథకాల పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు, యువత, మేధావులు,మహిళలు అర్థం చేసుకొని బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని కోరారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలు గా భావించి పరిష్కరించే జానయ్య ఎమ్మెల్యే అయితే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఏకమై ఏనుగు గుర్తుకు ఓటు వేసి జానన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు.

Spread the love
Latest updates news (2024-06-23 09:43):

shark lean xix male enhancement pills | rhino tzE 7 male enhancement online sale | shorter legs cbd vape subliminal | cernilton supplement cbd oil | does 7p5 viagra help dementia | low w5R blood pressure and sex | how to increase stamina while 42m sex | vital peak xt n37 male enhancement | herbs to enlarge psM male breasts | nizoral big sale pill | surgery for a IBd bigger pennis | n1S how to increase timing during intercourse | penis draw online shop | whats v3T the best penis size | viagra en cbd cream | how long does your penis i3w grow for | is viagra best buy legit XLY | free shipping super erection | lubricant gel for oR2 male | leading edge Tfd health complaints | do u09 high triglycerides cause erectile dysfunction | best DYx way to enhance libido in women over 60 | muscle gain pills cLe at gnc | kangaroo p7e male enhancment pill | jelqing video free trial | male enhancement pills voF define | penis lengthening low price | extreme fx male 2hJ enhancement | cbd vape male virility pills | Pfe viagra with beta blockers | extenze REa over the counter | where can i buy OGw erythromycin | amway supplements for erectile pK5 dysfunction | genuine levitra dosage strengths | NuN feeding frenzy male enhancement | male enhancement pills i6t that actually work | viagra analog genuine | erectile dysfunction clinic near high FnU point nc | rock hard doctor recommended fast | erectile Nk1 dysfunction medicare coverage | for sale online pharmacy generic | best otc erectile dysfunction b6f pill | genuine viagra best fh7 price | cbd cream viagra difficulty ejaculating | alcohol and D3V erectile dysfunction statistics | no vsr sensitivity in penis | online sale 5 hour potency | for sale trx sex | ennis increase online shop food | the 3 top rated male enhancement products of 2019 Bee