6వ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి  గణేష్ బిగాల సతీమణి

నవతెలంగాణ- కంటేశ్వర్:
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గెలుపు కోసం వారి సతీమణి లత బిగాల 6వ డివిజన్ వినాయక్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాల ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.