జర్మనీ ముచ్చట్లు

hourlyహలోహొ అండీ,హొఅందరూ బాగున్నారా… నా జర్మనీ టూర్‌ గురించి మీతో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను.హొమే నెలలోహొమా ఫ్యామిలీతో అంటే మా వారు, పిల్లలతోహొజర్మనీ వెళ్ళాను.హొమొదటిసారిగాహొఅంతర్జాతీయహొవిమానంహొఎక్కినాను. చాలా సంతోషంతో మేం జర్మనీలో అడుగు పెట్టినాం. మేం వెళ్లినహొప్రదేశముహొపేరు DUSSELDORF.అది రైన్‌రివర్‌హొకి ఆనుకొనిహొపశ్చిమ జర్మనీలోNorth Rhine-Westphaliaకి కాపిటల్‌ సిటీగా ఉంది. మేం వెళ్లే టైం కి అక్కడSPRINGసీజన్‌ నడుస్తోంది.హొపొద్దున్నేహొచలిగా వుండి, చల్లటి గాలులతోహొవాతావరణంహొహాయిగా అనిపించింది. మొదటి 15 రోజులు మేం హోటల్‌లో వున్నాం. హోటల్‌ పేరు H2.హొమేం నలుగురంహొకనుక పిల్లల వయస్సుని బట్టి బెడ్స్‌, రూమ్‌ అరేంజ్‌మెంట్‌హొవుంటుంది.హొమాకిచ్చినహొరూమ్‌ అయితే చాలా బాగా నచ్చింది. రూమ్‌కి వెళ్లాకహొఫ్రెష్‌ అయి మాకు దగ్గర్లోహొవున్నా ఇండియన్‌ రెస్ట్రారెంట్స్‌హొసెర్చ్‌ చేస్తే bhojansఅని ఒక restaurantదొరికింది. వెంటనే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా విత్‌ ది హెల్ప్‌ అఫ్‌ హోటల్‌, అక్కడికి చేరుకున్నాం. అది 20 నిమిషాలహొదూరంలో వుంది. ఫస్ట్‌ టైం కనుక ఆ రెస్ట్రారెంట్‌కి క్యాబ్‌హొబుక్‌ చేసుకొనిహొవెళ్ళాం. అక్కడికి వెళ్లాక తెలిసింది అది ఒక తమిళ్‌ ఫ్యామిలీ భార్యాభర్తలు రన్‌ చేస్తున్నారని. మమ్మల్ని చూడగానే తెలుగువాళ్లా అని అడిగి చక్కగా రిసీవ్‌ చేసుకున్నారు.హొమెనూ చూపించాక మాకు కావాల్సిన ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చాం. తర్వాత లోకల్‌ బస్సు ఎక్కాం. జెర్మనీలో ఎక్కడ చూసినాహొచాలాహొగ్రీనరీగా కనిపిస్తుంది.హొఅన్ని బిల్డింగ్స్‌హొఒకేలాగా 5 ఐదు అంతస్థులకుహొమించి లేవు. అన్నింటికన్నా మాకుహొఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది సూర్యకాంతి. సాయంత్రముహొ6 గంటలైనా మిట్టహొమధ్యాన్నంహొలాగా వుండింది. వేసవి కాలముహొప్రారంభంహొఅవుతుండటం వల్ల రాత్రి 11 గంటలకు చీకటి పడింది. మల్లి 5 గంటలకు తెల్లారిపోయింది. గులాబిపూలహొఅందాలైతే చెప్పలేం. చాలహొరకాలు, చాలా రంగుల్లో ఎంత ముద్దుగా వున్నాయో చెప్పలేం.
ఇక్కడ సూపర్‌ మార్కెట్స్‌హొఅయితే చాలాహొబాగున్నాయి. మనంహొఏది కూడా హాండ్స్‌ టచ్‌ చెయ్యకుండా సెన్సార్‌ డోర్‌ ఓపెనింగ్‌ వుంది. మనకు కావాలసినహొవస్తువుల్ని బట్టి బాస్కెట్‌/ ట్రాలీ తీసుకోవాలి. ఇక్కడ ట్రాలీ ఒక ఆర్డర్‌లో, ఒకదానితో ఒకటి లింక్‌ చేసి పెడతారు.హొమనం ట్రాలీ తీసుకోవాలంటే అందులో ఒక యూరో కాయిన్‌/ 50 సెంట్స్‌హొపెడితే దాని లాక్‌ రిలీజ్‌ అవుతుంది. అప్పుడుహొదాన్ని తీసుకొని షాపింగ్‌ చేసుకున్న తర్వాత,హొతిరిగి ఇంకొక ట్రాలీతో అటాచ్‌ చేస్తే మన కాయిన్‌ మనకు వచ్చేస్తుంది. దానివలనహొషాప్‌ నీట్‌గా ఉండటమే కాకుండా పబ్లిక్‌లో డిసిప్లిన్‌ వస్తుంది. జెర్మనీ సూపర్‌ మార్కెట్‌ అయిన Kaufland, Lidl, Aldi Süd, Re, Edeka, Penny, Netto అన్నింటిలోనూ జర్మనీ కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ దొరుకుతాయి. మన ఇండియన్స్‌ కి సంబంధించినహొకొన్ని వెజిటల్స్‌ తప్పితే మిగతా వన్నిహొకూడా ఫ్రెష్‌గా దొరుకుతాయి.హొదొండకాయ, బెండకాయ, వంకాయ, అరటికాయ, ఇంకా కొన్ని ఇండియన్‌ గ్రీన్‌హొవెజిటబుల్స్‌హొఅన్నీ ఇండియన్‌ స్టోర్‌ లో దొరుకుతాయి. మనంహొఏ ఇండియన్‌హొపండుగనైనాహొహ్యాపీగాహొసెలబ్రేట్‌హొచేసుకోవచ్చు. అక్కడ ఎప్పటినుంచో ఉంటున్న ఇండియన్స్‌ అందరూహొకూడాహొఒక దగ్గర కలుసుకొని అన్ని ప్రోగ్రామ్స్‌ సెలబ్రేట్‌హొచేసుకుంటారు. ఇది చాలాహొసంతోషకరమైన విషయం.హొఇకపోతేహొఇక్కడ సిగలింగ్‌ సిస్టం కానీ, ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం కానీ చాలాహొబాగుంది.హొ హొయాప్స్‌ డౌన్లోడ్‌హొచేసుకొని దానిద్వారా బస్‌ టైమింగ్స్‌, లోకల్‌ ట్రామ్స్‌హొటైమింగ్స్‌, ఇంకా జర్మనీలో ఎక్కడికి వెళ్లాలన్నా యాప్‌ని ఉపయోగిస్తూహొటికెట్‌ తీసుకునిహొవెళ్లిపోవచ్చు.హొజర్మనీలో మనంహొయురొ 49 కి నెలకి పాస్‌ తీసుకున్నారంటేహొఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.RE ,ICE , ICT అనే రకరకాల ట్రైన్స్‌ వున్నాయి. ఇందులో ICT ట్రైన్‌ కి మాత్రమే వేరే టికెట్‌ తీసుకోవాలి.హొమనకుహొఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా ట్రైన్స్‌, బస్సులు ఏ టైంకి వుంటాయో తెలిసేవిధంగాహొఅన్ని ట్రైన్‌/ లోకల్‌ ట్రామ్‌, బస్సు బే లలో ఎలక్ట్రికల్‌ స్క్రోలింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రదర్శించే సదుపాయము వుంది. ఇక్కడ సైకిల్‌పై వెళ్లేవారికి, నడక దారిన వెళ్లేవారికి ఒక మార్గం; లోకల్‌ ట్రామ్‌, కారు, బస్సుల్లోహొవెళ్ళేవారికి ఒక మార్గం ఉంటుంది.హొఇక్కడ టైం టు టైం అన్ని చక్కగా ఫాలో అవుతారు. వారాంతపు సెలవలనిహొచక్కగా ఎంజారు చేస్తారు. ఆదివారం ఒక్క రెస్టారెంట్స్‌హొతప్పితే మిగతావన్నీ కూడా మూసివేసి వుంటాయి. మేం వున్న సిటీలో రైన్‌రివర్‌హొప్రత్యేక ఆకర్షణ. దీని అందం మాములుగాహొలేదు. ఈ నదికి పైన ఒక వంతెన దానికి కింద ఒక వైపు పార్క్‌, ఇంకోహొవైపు నదికి దగ్గర కూర్చునేహొవిధముగాహొ ఉంటుంది.హొ దానికి ఆనుకునిహొరెస్టారంట్స్‌, బార్స్‌హొఉంటాయి. శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలాహొసందడిగా ఉంటుంది.హొ ఈ నదిహొదాదాపుహొ1233 కి.మీ. పొడవుతో జర్మనీ, ఫ్రాన్స్‌, స్విజర్లాండ్‌, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌,హొలీచ్టెన్‌స్టీన్‌ అనే 6 యురోపియన్‌ దేశాలలో ప్రవహిస్తోంది. Dusseldorf Fun Fair on the Rhine అనే ఉత్సవాన్ని వారం రోజులపాటు చాలాహొగొప్పగా Celebrate చేసుకుంటారు. చుట్టుపక్కల అన్ని ప్రదేశాలనుంచి వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. పిల్లల్నిహొతీసుకొనిహొఎంజారు చేయడానికిహొమేం కూడా వెళ్ళాం. చాలా రకాల గేమ్స్‌, స్టాల్ల్స్‌ పెడతారు. చాలాహొబాగా ఎంజారు చేసారు పిల్లలు. ఇందులో ఒక రోజు రైన్‌ రివర్‌ దగ్గర ఫైర్‌ వర్క్స్‌ నిర్వహిస్తారు. చాలాహొరకాల ఫైర్‌ వర్క్స్‌ గాల్లోకి రాత్రి 10 నుండి 12 గంటల వరకు ఫైర్‌ చేస్తారు. ఇది ఒక అద్భుతం. ఇది చూడ్డానికి చాలా మంది వచ్చారు. ఈ నది మీద ఎటు చూసినా కేబుల్‌ బ్రిడ్జ్‌లు ఉంటాయి. రైన్‌ టవర్‌లో ఒక రెస్టారెంట్‌ను మెయిన్‌టెన్‌ చేస్తున్నారు. ఏ వయసు తగ్గట్టు వారు టికెట్‌ తీసుకోవాలి. ఇక్కడి నుంచి చూస్తే చుట్టుహొప్రక్కల ప్రదేశాలు కనిపిస్తాయి. ఇదే ఇక్కడ అత్యంత పొడవైన కట్టడం.హొఇక్కడ dusseldorf bilk arcaden ఒక ప్రత్యేక షాపింగ్‌ కాంప్లెక్స్‌. ఇందులో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇది సిటీలో అందరికీ అందుబాటులో ఉంటుంది. హొఇక్కడ అన్ని రకాల షాపింగ్‌ మాల్స్‌ తో ఒకహొస్ట్రీట్‌ ఉంటుంది. నాకైతే అక్కడికి వెళ్ళగానే నిజంగా నేనేనా విదేశంలో వుంది అని అనిపించింది. చాలాహొబాగుంది. మీకోసంహొకొన్ని మాల్స్‌ Galeria e÷˝ మాల్స్‌  , C&A, TK max, Sevens etc,, ఇక్కడికి షాప్స్‌ తెరిచే టైంకి (ఉ 10 గంటలకి) వెళ్ళామంటే సాయంత్రం మూసే టైం (సా 7 గంటలు) వరకు అన్నీ తిరగొచ్చు.హొఇక్కడ అన్ని రకాల గిఫ్ట్‌ ఆర్టికల్స్‌, వాచెస్‌, బట్టలు, స్వెటర్లు, షూస్‌, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్స్‌, బంగారు వస్తువులు… దొరుకుతాయి. మనముహొఎవరికైనా గిఫ్ట్స్‌ ఇవ్వాలనుకుంటే చక్కగా షాపింగ్‌ చేసుకోవచ్చు. ఇంకా మేం ఇక్కడినుంచి Remshield, wupeerthal అనే ప్లేస్‌కి వెళ్ళాం. ఇవిహొరెండూ హిల్‌ స్టేషన్లను గుర్తుచేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. Wupeerthal శ్రీ నవ దుర్గాదేవి అమ్మవారి గుడి చాలా ఫేమస్‌. ఆ తరువాతహొమేం Hammఅనే ప్లేస్‌ లో కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాం. ఈ గుడి కూడా చాలాహొబాగుంది.హొఅన్ని రకాల తెలుగు పండగలను ఇక్కడ చాలాహొబాగా నిర్వహిస్తారు. ఆ తరువాతRüdesheim am Rhein Town in Germany కి వెళ్ళాం. అక్కడ చాలాహొబాగుంది. సిటీ మొత్తం చూడవలసిందే. ఏదీ విడిచిపెట్టలేం. ఇక్కడ పైకి ఒక రోప్‌ వే ఉంది. తిరిగి స్లో రోప్‌ వే డౌన్‌ డైరెక్షన్‌లోహొఉంది. ఇంకా ఇక్కడ షాపింగ్‌ కానీ, castel గాని, Cruiseలో గడిపిన క్షణాలుహొవర్ణాతీతం. చాలహొబాగా ఎంజారు చేశాం.హొఇది అయిపోయాక మరో రోజుCologneఅనే సిటీకి వెళ్ళాం. ఇక్కడ కేథడ్రల్‌ (చర్చి) అతి పురాతనమైనది. ఇది ఉత్తర యూరోప్‌లోనే పెద్దది. దీని ట్విన్‌ టవర్స్‌హొచాలాహొఎత్తులో వుంటాయిహొ(515 ఫీట్‌).హొచాలహొబావుంది.హొయూరప్‌లో ఎక్కడికి వెళ్లినా అక్కడ ఒకహొకేథడ్రల్‌ (చర్చి) ఉంటుంది. ఆ తరువాతహొఅక్కడే జూకి, చాకొలేట్‌ మ్యూజియంకి వెళ్ళాం.హొకోకాహొట్రీ సీడ్స్‌ నుంచి చాక్లెట్‌ ఎలా తయారుచేస్తారో మొదటి నుంచిహొరకరకాల చిత్రాలతోహొప్రదర్శించారు. అక్కడ చాకొలేట్‌ తయారీ… అంటే పాలను కోకాపొడితో మిక్స్‌ చేసి మెషిన్‌లో వేసిన దగ్గర్నుంచి ఫైనల్‌గా చాకొలేట్‌ వచ్చేవరకు చూడొచ్చు. అక్కడ కొన్ని చాక్లెట్లు కూడా మనకు ఇస్తారు. నిజంగా చాలాహొబాగుంది. కొన్ని రకాల జర్మనీ చాక్లెట్‌హొపేర్లు…Schogetten, Milka, Hachez, Moser Roth, Ritter Sport.
ఇంకా ఇక్కడ చిన్న చిన్న ప్రదేశాలకుహొవెళ్ళాం.హొఇక్కడ ఒకటి, రెండు సంవత్సరాల చిన్న పిల్లలని ఎత్తుకొనే పని లేకుండా ట్రాలీ లో వాళ్ళ సామాను అంత వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లి పోతారు. కొంచెం పెద్ద పిల్లల్ని (3, 4హొసం|| వయస్సు)హొఒకహొబుట్టని సైకిల్‌కిహొముందు కానీ, వెనుక కానీహొకట్టుకొని తీసుకువెళ్తారు. నిజంగా వాళ్ళని చూస్తే చాలా ఆనందంగాహొఅనిపించింది. వయసులో పెద్దవారు వాళ్ల పనిహొవాళ్ళుహొచేసుకోవడానికి వీలుగాహొరెండు వైపులా పట్టుకొనే supporting sticks ఉపయోగిస్తారు. ఫిజికల్లీ హాండీకాప్డ్‌ వారి చక్రాల కుర్చీ కూడా ఎవరికి వారు ఆపరేట్‌ చేసుకునే విధంగా మెషినరీని ఏర్పాటు చేసుకున్నారు. నాకు చాలాహొనచ్చింది.హొనేను గమనించింది ఏంటంటే ఇక్కడ స్త్రీలు అన్ని చోట్లా… అంటే… క్యాబ్‌, బస్సు, లోకల్‌ ట్రామ్స్‌హొడ్రైవర్‌గాహొపని చేస్తారు. కొరియర్‌, పోస్ట్‌ విమెన్‌ గా వర్క్‌ చేస్తారు. పాస్‌పోర్ట్‌, వీసా, సిటీ రిజిస్ట్రేషన్‌, సూపర్‌ మర్కెట్స్‌ ఒకటేంటి ప్రతి చోట విమెన్‌ ఎంప్లారుమెంట్‌ కనిపించింది. ఇది చాలాహొగొప్ప విషయం. మన ఇండియన్స్‌ కూడా స్టూడెంట్స్‌ కానీ, మారీడ్‌ విమెన్‌ కానీహొhourly బేస్డ్‌ కింద వర్క్‌ చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యహొవిషయంహొఏమిటంటే మన ఇండియన్స్‌కి, మన వేష ధారణకుహొచాలాహొమంచి గుర్తింపు ఉంది. ఎక్కడికి వెళ్లినా యిట్టె గుర్తుపట్టేస్తారు. మనకు బంగారం అంటే మక్కువ అని వారికిహొకూడా తెలుసు.హొమనముహొభారతీయులం అని మర్యాదగా రెండు చేతులతో నమస్కారం చేశారు.హొమన వారణాశి అంటే వారికిహొచాలా మర్యాద.హొమనం జర్మనీ నుండి కొన్ని దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లి రావొచ్చు. అందులో భాగంగా పారిస్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, ఆమ్స్‌డర్‌డామ్‌ లాంటిహొ దేశాలను చూశాం. అవిహొకూడా చాలాహొబాగున్నాయి. ఇదండీ నా జర్మనీ ముచ్చట్లు.హొఅవకాశంహొవస్తే మాత్రంహొవెళ్ళటం మానేయకండి. తప్పకుండాహొచూడవలసిన దేశం.