
పట్టణంలోని విత్తన, ఎరువుల దుకాణాలను సోమవారం మండల స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. సి.ఐ బాలక్రిష్ణ, టాస్క్ ఫోర్స్ ఎస్.వంశీల నేతృత్వంలో దుకాణాల్లో దృవీకరణ పత్రాలు, నిల్వలు, క్రయ విక్రయాల నమోదును పరిశీలించారు. వారి వెంట ఎ.ఒ నవీన్, ఎస్.ఐ రాజేష్ కుమార్ లు ఉన్నారు.