శరత్‌ బాబు మరణం పట్ల దిగ్భ్రాంతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు శరత్‌ బాబు మరణం పట్ల గవర్నర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్రసీమకు గుర్తిండిపోయే నటుడు. ఆయన లేని మరణం పెద్ద లోటు అని తెలిపారు. శరత్‌ బాబు యాక్టింగ్‌ స్టైల్‌తో ప్రత్యేకత చాటుకున్నారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.