మండలంలోని ఓ యువకుడు తన మైబైల్ ఫోన్ ను వెతికి అందించినట్టు జుక్కల్ ఎస్సై సత్యనారాయణ బుదువారం నాడు అందించారు. జుక్కల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండల కేంద్రానికి చెందిన సచీన్ అనే యువకుడు 18-8 2023 లో వన్ ప్లస్ మేాబైల్ ఫోన్ ను పోగోట్టు కున్నాడు . సిఐఈఅర్ డాటా షాప్ ఎంట్రీ ప్రకారం పోయిన ఫోన్ ను ట్రేస్ చేసి తిరిగి పోగొట్టుకున్న మైబైల్ ను బుదువారం నాడు యువకునికి అందించారు. పోయిన ఫోన్ పోలీసుశాఖ వెతికి అందించినందుకు కృతఙ్ఞతను తెలియచేసారు. జుక్కల్ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.