అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

నవతెలంగాణ – రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ నుంచి వీరన్న గుట్టవైపు వెళుతున్న ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ ఎస్ఐ ఉదయకుమార్ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుకను రవాణా చేస్తే క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.