నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4న నిర్మల్‌జిల్లా కలెక్టరేట్, జూన్ 6న నాగర్‌కర్నూల్ జిల్లా కలెకరేట్, జూన్ 9న మంచిర్యాల జిల్లా, జూన్ 12న గద్వాల జిల్లా సమీకత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.