కేసీఆర్‌ పక్కన శకునిలా సోమేశ్‌కుమార్‌

– కేసీఆర్‌ హర్‌ ఘర్‌ మద్యం అంటున్నడు :బూర నర్సయ్యగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ పక్కనున్న సోమేశ్‌కుమార్‌ శకునిలా తయారయ్యాడని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విమర్శించారు. బీజేపీ హర్‌ఘర్‌ తిరంగ అంటుంటే..కేసీఆర్‌ మాత్రం హర్‌ ఘర్‌ మద్యం అంటున్నాడన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 వేల మద్యం దుకాణాలు, పదివేలకుపైగా పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, 60 వేలకుపైగా బెల్టు షాపులు నడుస్తున్నాయన్నారు. బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చొద్దని కోరారు. గౌడ్‌లకు, ఎస్టీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టి మద్యం దుకాణాల టెండర్‌ దరఖాస్తును రెండు లక్షల రూపాయల నాన్‌ రీఫండ్‌ పెట్టారన్నారు. ఆర్థికంగా వెనుకబడినవారు అంత ఫీజు పెట్టి టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దేశంలో అత్యధికంగా మద్యం రేట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. రాయల్‌ స్టాగ్‌ ఫుల్‌ బాటిల్‌ మన రాష్ట్రంలో రూ.880 ఉందనీ, అదే యూపీలో రూ.560 మాత్రమే ఉందని చెప్పారు. గౌడ్‌లకు రిజర్వేషన్‌ చేసిన మద్యం దుకాణాలను గీత కార్మికుల సొసైటీలకివ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన మద్యం దుకాణాలకు టెండర్‌ వేయడానికి రూ. 25 వేల ఫీజు పెట్టాలని సూచించారు. ఎలైట్‌ షాప్‌లను కేవలం కేసీఆర్‌ బినామీలే తీసుకుంటున్నారని ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-06-23 10:20):

epididymitis erectile cbd cream dysfunction | vasodilator medication genuine list | how can i have a big WkT pines | gnc price for sale | penis enlargement surgeon most effective | is better cialis yWD or viagra | vitamins to boost eSi libido | dmp male enhancement i7k pills | does viagra help with UeC pe | over s9h the counter male enhancement products | viagra idh doesnt work anymore | male low libido treatment aq9 | es bueno tomar viagra para y95 durar mas | is wPC tab for a cause legit reddit | stendra doctor recommended generic | clonidine and adderall together erectile 0pq dysfunction | natural diet to increase testosterone S3R | does Fyv viagra come in liquid form | erectile dysfunction dr 6P6 axe | best male enhancement pills 2022 ed RHS pills | size of a mans penis R2Y | cock weights anxiety | how big is the average 8WT | ozempic side effects erectile dysfunction miB | how to get a tJu strong penis | free male XFc enhancement pills no credit card | best viagra kLf tablets available in india | toE bf has erectile dysfunction | low price ink kitty pill | SlN where to buy zygasm | sizegenix online shop scam | a iOk man with 4 penis | red Rp0 ox extract herbal male enhancement pills | viagra and cialis side effects w9B | losing erection S2S on viagra | eron plus male enhancement 8hu | how to boost libido kAb naturally | viagra online for sale superdrug | dose doctor recommended viagra | male enhancement surgery i45 australia | urinary u8x tract health pills | ro extender iC5 penile enlarger | sex tablet HKD for man | reviews of best YpQ herbal male sex pill wolf | viagra Pgz for sale near me | erectile dysfunction age 25 reddit 0x7 | food to increase erectile jG7 dysfunction | free male UPM erection pills | himalaya confido vs viagra qAf | love pills super online sale