వాణి అంజలికి బెస్ట్ ఫార్మసిస్ట్ అవార్డు ప్రధానం..

నవతెలంగాణ-సుల్తాన్ బజార్
బేగంబజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వాణి అంజలికి బెస్ట్ ఫార్మసిస్ట్ అవార్డు ప్రశంస పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ లాల్ సింగ్. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్. పానీపూర క్లస్టర్ ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ మల్లీశ్వరి తదితరులు