ఏపీలో సాంఘిక బహిష్కరణ అమానుషం

– తిరుమలాయపాలెం పెత్తందార్లపై కఠిన చర్యలు :వామపక్షాల డిమాండ్‌
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెంలో దళితులపై పెత్తందారుల అరాచకాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తిరుమలాయపాలెం ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దళితులపై దాడికి పాల్పడిన పెత్తందారులను, వారికి కొమ్ము కాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. తొలగించిన ప్రాంతంలోనే అంబేద్కర్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతోపాటు వై సాంబశివరావు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమొక్రసి), జాస్తి కిషోర్‌బాబు (సిపిఐ(యంఎల్‌)), కాటం నాగభూషణం (యంసిపిఐ(యు)), యన్‌ మూర్తి (సిపిఐ(యంఎల్‌) లిబరేషన్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ(యంఎల్‌) న్యూడెమొక్రసి), బిఎస్‌ అమర్‌నాథ్‌ (యస్‌యుసిఐ(సి)), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌ బ్లాక్‌), జానకి రాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) ఆదివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తిరుమలాయపాలెంలోని ప్రభుత్వ స్థలంలో దళిత యువత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే సహించలేని పెత్తందారులు విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దళితులపై దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. వారికి తిండి, నీరు, మందులు, కనీస అవసరాలు ఏవీ అందకుండా సాంఘిక బహిష్కరణ చేయడం అమానుషమని తెలిపారు. దళితులకు వస్తువులు ఏమైనా అమ్మితే జరిమానా విధిస్తామని దుకాణాలకు ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు. నిత్యావసరాలు అందజేయడానికి వెళుతున్న దళిత సంఘాల కమిటీ వాహనాలను పోలీసులు అడ్డుకుని తిప్పి పంపడం సరైందికాదని పేర్కొన్నారు. చట్టప్రకారం శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు కూడా దళిత యువకులపై దాడి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దళిత భరోసా యాత్ర చేస్తుంటే దాన్ని కూడా సహించలేక పోలీసులు అడ్డుకుని విచక్షణారహితంగా అరెస్టులు చేశారన్నారు. పోలీసుల అండతోనే పెత్తందారులు అడ్డూఅదుపు లేకుండా దళితులను వేధిస్తున్నారన్నారని తెలిపారు. గ్రామ బహిష్కరణ వార్తలు వస్తున్నా ఇప్పటి వరకూ ఎస్‌సి కమిషన్‌ జోక్యం చేసుకోకపోవడం తగదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా సహించలేని స్థితిలో ఉండడమంటే రాష్ట్రంలో కులవివక్ష ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని దళితులపై దాడులు, సాంఘిక బహిష్కరణను విధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దళితులకు అండగా నిలవాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-07-04 11:59):

doctor recommended gold max pills | phimosis causing erectile YaB dysfunction | how to increase size of 5cu pennis naturally | roman online doctor recommended doctor | A5j where can you buy ageless male | what turns a woman on sexually HLO | ro plan ingredients cbd cream | average online shop dick girth | is omega xl sold YRo at walmart | swiss genuine naturals | viagra before for sale surgery | top ten natural testosterone uIM boosters | best 1Yk sellers male enhancement pills | comprar PiN viagra en eeuu | normal girth of a sFY penis | what is the best womens 3ao viagra | 7n6 best male sexual enhancement herbs | viagra coupon card cbd vape | que efecto causa I5m el viagra en la mujer | swag premium male nMf enhancement | extenze C0t male enhancement risks | fda regulated male enhancement OwQ | f6j blood pressure pills and viagra | erectile dysfunction documentary free trial | ultra t male tPg testosterone boost | cbd vape herbal sex supplement | red cbd cream viagra review | anxiety extenze acne | cbd oil bull 100 pills | acai bLM berry male enhancement | what adM are the side effects of tribulus | tribulus 5rI terrestris in hindi | is generic N4h tadalafil as effective as cialis | clinic erectile dysfunction big sale | get roman review genuine | can SAn u take viagra with blood pressure meds | erectile dysfunction Amt after stop smoking | viagra side effects OQu how long | official buy pharmaceuticals online | natural viagra anxiety drink | can i take viagra PR3 once | 2Cr stem cell treatment for erectile dysfunction | ultimate mojo male enhancement 8Fl | free trial increasing cum | jelqing is bad cbd vape | monster official testosterone booster | cbd oil libido enhancement male | most harmful drugs chart RQV | can steroids cause permanent erectile zTi dysfunction reddit | can i take viagra and drink alcohol jY9