ఘనంగా డాక్టర్ దినోత్సవ ఉత్సవాలు

నవతెలంగాణ-తాడ్వాయి
ప్రపంచ వైద్యుల దినోత్సవం అనగా డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ డే ను పురస్కరించుకొని కృష్ణాజివాడి గ్రామంలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలీస్ రాజేశ్వరరావు గారు ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ రాజయ్య గారు మండల కార్యవర్గ విభాగం పి భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్స్ అనగా పేద ధనిక వర్గమని లేకుండా కులమతాలకు అతీతంగా వ్యాధి సోకిన ఆపదలో ఉన్న మానవులందరికీ సేవ చేసేవారు అసలైన వైద్యులని చెప్పారు రాత్రి పగలు ఎండ వాన చలి చీకటి రోజు అనగా నిరంతరం వ్యాధులు సేవలు ఉన్న వారికి సేవ చేయడమే వైద్యుల ఆశయమని తెలియజేశారు వైద్య సేవ అనేది సామూహిక సామాజిక సేవలకు ఎల్లవేళలా సేవలందిస్తారని వైద్యులను వైద్య నారాయణ హాని బోధిస్తారని ముఖ్యంగా ఆర్ఎంపీపీ ఎంపీలు మేము విశ్వవిద్యాలయాల్లో చదవకపోయినా ఎలాంటి డిగ్రీలు పట్టాలు లేకపోయినా మమ్ములను డాక్టర్ అని ప్రజలు పిలవడం మా అదృష్టమని భావిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అందరికీ కూడా సేవలు అందించడమే మా కర్తవ్యం భావిస్తామని వ్యాఖ్యానించారు.