నవతెలంగాణ-ఆర్మూర్
వేల్పూర్ మండలంలోని. మోతె గ్రామానికి చెందిన కొలిప్యాక లక్ష్మీ 34 సంవత్సరాలు కుటుంబ కలహాలతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు ఎస్సై వినయ్ కుమార్ గురువారం తెలిపారు.. తన భర్త ప్రవీణ్ తో మనస్పర్థలు వచ్చి ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె భర్త ప్రవీణ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరికైన ఆచూకీ తెలిస్తే 8712659862 నెంబర్ కి సమాచారం తెలిపాలని ఎస్సై తెలిపారు.