డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ

నవతెలంగాణ -మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు వైద్యులు ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.