గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తాం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
సమ్మె శిబిరానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50వేల మందికిపైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని వీరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ కపట ప్రేమను పోషిస్తూ పంచాయతీ కార్మికులచే వెట్టి చాకిరి చేయిస్తూ వారి శ్రమను దోస్తున్నరని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. డిచ్ పల్లి ఇందల్ వాయి లలో పంచాయతీ కార్మికులు చేస్తూన్న సమ్మే ఏడవ రోజు లో బాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని సమ్మె శిబిరానికి చేరుకుని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దేవుళ్ళుగా కొలుస్తూ వాళ్ళ కాళ్ళని కడుగుతూ కపట ప్రేమని చూపిస్తున్నారని అన్నారు. కార్మికులకు  సరైన గుర్తింపు లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలలో పని చేస్తున్న సిబ్బంది అందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలను పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఒకవేళ కార్మికుడు మరణిస్తే మట్టి ఖర్చుల కింద కనీసం 30 వేల రూపాయలు దహన సంస్కారాలకు అందించాలని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 20 లక్షలు నష్ట పరిహారం అందించాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, పంచాయితీ కార్మికులకు దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇకనైనా కార్మిక సంఘాల   జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనియెడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సిఐటియూ మండల అధ్యక్షులు మ్యాదరి గంగారాం, మురళి, కిషన్, గంగాధర్, సుప్రియ, కార్మికులు  ముత్తన్న, గంగాధర్, భూమయ్య, రవి, రాజేందర్, అశోక్,   దుర్గా సుజాత తదితరులు  పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 15:45):

best cbd gummies vrm uk review | zqi what kind of cbd gummies are best for anxiety | are moe cbd gummies any good | cbd cream cbd gummies isolate | best time to take 3aO cbd gummy | cbd gummies with thc legal Raz | cbd Yh2 adhd and bipolar gummies | naturally treat osR headaches with legal cbd gummies | unabis vfr cbd gummies cost | super cbd gummies for ed wKx | gummy cbd xLV 180 soda pop bottles | cbd cbd cream chill gummy | H3d pur organics cbd gummies | ASN keoni cbd gummies ingredients | cbd gummies how many mg alg | cbd oil in gummy 5G7 bears | green life uxA cbd gummies | can WKO cbd gummies help adhd | natures boost cbd gummies s6C tinnitus | joyce meyers cbd nOa gummies | cbd 6BG gummies high reddit | how much do smilz cbd 9F5 gummies cost | do HSt you need a prescription for cbd gummies in oklahoma | 1000 mg 2z4 gummies cbd | genuine cbd gummies kansas | how long for cbd gummies to kick in W7u reddit | cbd zwh gummies by mail | hemp bombs cbd gummies 5 max strength gummies C7o | online sale cbd gummiees | rO6 can you bring cbd gummies on plane | cbd oil ElU and gummies near me | can H2J dogs eat cbd gummys | jzj how much is the cbd gummies | are cbd gummies 7Xr safe while breastfeeding | cbd gummies blj advanced natural pain relief | cbd gummies keep rG6 calm | y0T sunmed cbd gummies phoenix arizona | 4rM cbd thc gummy bears | HtA melatonin cbd gummies uk | cbd gummies gcy is it legal | condor 1qP cbd gummies review | natires one cbd x9S gummies | best cbd sleep gummies CCR with melatonin | big sale cbd gummies supplement | blood thinners and cbd gummies 82M | K5W are cbd gummies coated | cbd 4dY gummies botanical farms | cbd gummies free shipping ny | who owns keoni jF9 cbd gummies | sleep gummies lrr cbd thc