బ్రహ్మ గర్జన కు తరలిన బ్రాహ్మణులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆదివారం హైదరాబాదులో నిర్వహించే బ్రహ్మ గర్జన బహిరంగ సభకు  డిచ్ పల్లి, మోపాల్,  ఇందల్ వాయి, నిజామాబాద్ మండలాల కు చెందిన బ్రాహ్మణులు తరలి వెళ్లారు. వేళ్ళిన వారిలో ప్రదీప్ దేశ్పండే, రామదూత గోపీనాథ ఆచారి, ప్రవీణ్ దేశ్పాండే, అంబదాస్ రావు, ప్రసాదరావు, కేదార్నాథ్,  రామ్, శ్యామ్ ,సాయి, సంపత్ ,డాక్టర్ లక్ష్మణ్ రాజు, వడియాలు రవికుమార్, దేవిదాస్ రావు, తోపాటు తదితరులు ఉన్నారు.
Spread the love