సామాజిక సేవారంగంలో దండు రమేష్ సేవలు ప్రశంసనీయం..

– హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్.
– మారుమూల ప్రాంతానికి చెందిన దండు రమేష్ కు సేవారత్న పురస్కారం-2023″ తో ఘనంగా సత్కారం
నవతెలంగాణ; హైదరాబాద్,భూపాలపల్లి,మలహార్ రావు.
మారుమూల ప్రాంతానికి చెందినదండు రమేష్ సామాజిక సేవలో ప్రశంసానీయమని,అనుక్షణం ప్రజల పక్షానపోరాడుతున్నారు అని హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు,సర్వేజన సుఖినో భావంతు వారు 6వ వార్షికోత్సవం సందర్బంగా విశిష్ట పురస్కారాలలో సామాజిక సేవా రంగంలో దండు రమేష్ చేస్తున్న సేవను గుర్తించి హైద్రాబాద్ లోని సుందరయ్య కలనిలయం లో ఆదివారం రోజు “సేవారత్న పురస్కారం-2023” తో ఘనంగా సత్కరించారు,ఈసందర్బంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతూ వివిధ రంగాలలో నిష్ఠర్థులైనవారిని ఎంపికచేసి విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగిందన్నారు.అందులో భాగంగా దండు రమేష్  వారి ప్రాంతంలోని రైతులకు,దళితులకు చేస్తున్న సేవ అభినందనీయం అని వారు కొనియాడారు,దండు రమేష్  సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించామని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల మండలి అధ్యక్షుడు మాందాడి కృష్ణ రెడ్డి,ప్రముఖ సంఖ్యా శాస్త్రనిపుణులు దేవాజ్ఞశర్మా,కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎస్ పి భారతి,కేంద్ర సెన్సార్ బోర్డ్ అసిస్టెంట్ జెనెరల్ మ్యానేజర్ పి. కృష్ణ అదిశేషు,సర్వేజనసుఖినో భవంతు స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యనారాయణ, సూర్యతేజ సుబ్రాన్త్,పలువురు సన్మానగ్రహితలు పాల్గొన్నారు

Spread the love
Latest updates news (2024-07-04 09:40):

purekana cbd gummies to sJA stop smoking | what 1aP do cbd gummies do for your body | cbd gummies doctor recommended henderson | top hat cbd 1ho gummies | cbd gummies singapore free shipping | does cbd gummies show up in drug test 7Sj | vitality cbd gummy sO0 bears | hemp cbd gummies side effects MEG | condor cbd gummies side OvI effects | can doctors prescribe cbd GAl gummies | yummy online sale cbd gummies | 1600x cbd cbd cream gummies | full zUi spectrum cbd gummy cubes | 731 what will a cbd gummy do | legitimate cbd low price gummies | Qy3 summer vally cbd gummies | gummies cbd for 5HG arthritis | green leafz cbd gummies reviews gpu | what does a cbd gummy do POX to you | moonflower cbd gummies anxiety | mingo HPl rad cbd gummies | were iM6 to buy cbd gummies | cbd JGv gummies viagra amazon | natures Ynu one cbd gummies for sale | top rated full spectrum GiR cbd gummies 2021 | full spectrum cbd vegan gummies bHG | wag stevia sweetened cbd gummies | nCv cbd hemp gummies for kids | FBW cbd oil drops or gummies | OBO cbd gummies o que é | hemp infused gummies just swJ cbd | full spectrum cbd gummies PAT vegan | cbd gummies sold at gas qcL station | where can i buy blessed cbd 2dk gummies | best cbd mkh gummies for gout | where are cbd gummies aSV sold | dog cbd calming OuF gummies | how to qFP make gummies with cbd | green 9jh happy cbd gummies | mike wolf TMI cbd gummies | palmetto cbd gummies genuine | cbd Ra5 gummy pouches empty | michael strahan Na9 gummies cbd | how long does a cbd L9R gummies stay in your system | charlottes web cbd gummies ryH review | green Lu4 haze cbd gummies review | can 25i you take advil with cbd gummies | wellbies cbd gummy bears lPq | cbd 4Y5 gummies fresno ca | online shop cbd gummy worms