
మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో దివ్యంగులు లైన పిల్లలకు డాక్టర్ సారిక వ్యాయామం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సారిక మాట్లాడుతూ.. దివ్యంగులు తల్లిదండ్రులు ప్రతీ రోజు వ్యాయామం చెపంచాలని ఆమె అన్నారు. ఈ వ్యాయమా కేంద్రంని మండలంలోని ప్రతి ఒక దివ్యంగులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి సేవ్లా అన్నారు. ఈ క్యాంపు లో మొత్తం ఎనిమిది మంది పిల్లలు పాల్గొన్నారని రిసోర్స్ టీచర్స్ పెంటయ్య సాయన్నలు తెలిపారు.