ఎస్సైని సన్మానించిన లక్ష్మాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతిని మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు  జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని కలిసి సాలవాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలూర్ రవీందర్, పిండి సాయన్న, బోండ్ల శ్రీధర్, పడాల ముతేన్న, పడకంటి భూమాన్న, రాజా శేఖర్, గ్గిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.