వరదల నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి..

– అంబాల పోశాలు సిపిఎం సీనియర్ నాయకులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల వల్ల నష్టపోయిన వారి పరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిపిఎం సీనియర్ నాయకులు అంబాల పోషాలు అన్నారు. శనివారం మండలంలోని

పస్రాలో S.C కాలనీ వరద బాధితులకు , వంట పాత్రలు , ప్లేట్స్, దుప్పట్లు, బట్టలు , సిపిఎం పార్టీ ఆద్వర్యంలో సహాయం చేయడం జరిగింది, ఈ సందర్భంగా  పార్టీ సీనియర్ నాయకులు, అంబాల పోశాలు మాట్లాడుతూ గత నెల జూలై 26న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో  మండలం లోని అన్ని గ్రామాలు వరదల్లో మునిగి ఇండ్లు దెబ్బతిన్నాయి చాలావరకు ఇండ్లు  కొట్టుకు పోయాయి , వరదల్లో కొంతమంది చనిపోవడం జరిగింది, అనేక మంది రైతులు పంట పొలాలు నష్ట పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, పోశాలు మాట్లాడుతూ  దీనికంతటికి పాలక ప్రభుత్వాలు బాధ్యత వహించి నష్ట బోయి రైతాంగానికి,ఎకరాకు రూ.  50,000,  లు, ఇండ్లు మునిగిన, కూలిన వారికి    తగినంత నష్ట పరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు , ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆది వాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు గొంది రజేష్ , అంబాల మురళి, గాజుల భిక్షం, భూపాలపల్లి రమేష్, సురేష్ , వెంకన్న,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:01):

natural impotence most effective supplements | dapovar male RDa enhancement pills | best testosterone boosters 2021 Vn2 | UO4 tadalafil without a doctor prescription | for sale noxitril reviews amazon | how to get viagra FVf | vitamin d XKK cured my erectile dysfunction | time for viagra to be V3O effective | viagra baja la presion LON arterial | how CaK long does my wife want to have fex for | cuanto tiempo dura el efecto de la viagra oKV | what fruits are good for erectile dysfunction IQ1 | what girth size VQP do women like | DKk costa rica pharmacy viagra | zeus male enhancement 1600 mg 4wb | is cialis sold over the HXO counter | can fasting cure erectile 6BY dysfunction | erectile dysfunction fluctuates with HPp weight | big Qgp erect penis pictures | burro pills doctor recommended reviews | QIP how to get cialis prescription online | for sale chew prices | romagnum Cbh xl male enhancement | big sale size queen penis | cbd oil rhino sex pills | india viagra tablets most effective | buy male enhancement pills Ugn canada | are there any side effects to male enhancement G9w pills | girls love doctor recommended penis | online shop lime green pill | oseidon pill near me rMu | fildena sildenafil citrate for sale | does milk thistle help with erectile dysfunction qF2 | aPQ vitamin e 10 capsules price in india | online shop upc male enhancement | best penis 2q1 pump for erectile dysfunction | foreplay free shipping | low price sperm production supplements | cbd oil penis size exercise | how to increase pennis cUf size ayurvedic | women look FmU like dicks | penile implants for OcR erectile dysfunction cost | what do erection pills aUN do | male extra XWH before and after photos | online shop viagra no script | how to bSN increase size of penis naturally | erform ai sports for sale | can viagra be bought GzO without prescription | doctor recommended increase pre cum | best bin cialis prices online