
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి , జక్రం న్ పల్లి యువజన విభాగం అధ్యక్షులు సొప్పరి వినోద్ మండల ప్రధాన కార్యదర్శి వసంత రావు , , మండల యూత్ ఉపద్యక్షులు మున్నూరు ప్రణయ్ కుమార్ , జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ఎన్ఎస్ రూరల్ ప్రెసిడెంట్ అభిలాష , మైనార్టీ అధ్యక్షులు అక్బర్, గన్య తండ రాజేష్, పీర్ సింగ్, అలీ, శ్రవణ్, రవి, శ్రీను, గంగారెడ్డి , సుధీర్ సోప్పారి చింటు పాల్గొన్నారు.