నవతెలంగాణ – కోటగిరి
కోటగిరి మండలంలో బిఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది పోచారం శ్రీనివాస్ రెడ్డికి బాన్సువాడ శాసనసభ్యులుగా మరొకసారి నిలబడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో నాలుగు రోజుల నుండి కోటగిరి మండలంలో పలు అభివృద్ధి పనులను పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తూ ప్రజలలో మమేకమై ముందుకు సాగుతున్నారు ఎన్నికల కోడ్ రాకమునుపే గ్రామాలలో ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. బాన్సువాడ శాసనసభ్యులు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సోమవారం ఎత్తోండ గ్రామంలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు 11 కోట్ల రూపాయలతో గ్రామంలోని అభివృద్ధి పనులు నిర్వహించినట్లు సమావేశంలో పేర్కొన్నారు సోమవారం రెడ్డిక సంఘ భవనానికి 30 లక్షలు మంజూరు చేశారు, ఎత్తొండా క్యాంపులోని శివాలయంలో పూజ నిర్వహించారు , ఎన్నికల కోలాహలం గ్రామాలలో మొదలైంది అని చెప్పవచ్చు , పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని ధీమాతో ముందుకు వెళుతున్నారు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని అన్ని రంగాలలో ముందంజలో ఉన్నానని నా ప్రజలే నన్ను గెలిపిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిబాబు, ఆర్డీవో రాజా గౌడ్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, విండో అధ్యక్షులు అశోక్ పటేల్, ఎంపీపీ సునీత శ్రీనివాసరావు , స్థానిక నాయకులు, వేములపల్లి శ్రీనివాసరావు, రాధా, కిషోర్, మారుతి, మాజీ సర్పంచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.