
గాంధారి మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను జడ్పీటీసీ. సభ్యులు శంకర్ నాయక్ తో కలసి గాంధారి సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్ కొబ్బరి కాయకొట్టి సిసిరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పి.ఎ.సి.ఎస్. చైర్మన్ సాయి కుమార్ ,ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి రాజు, ఉప సర్పంచ్ కొమ్ముల రమేష్,కో అప్షన్ మెంబర్ ముస్తప్పా,నాయకులు రాంకిషన్ రావు, జింగురు సురేష్, తూర్పు సంతోష్,పత్తి సాయిలు, దనున్జయ్ తదితరులు పాల్గొన్నారు.