రేవల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నాగపూర్, బండరాయి పకుల, రేవల్లి గ్రామంలో మంగళవారం రోజున ఆషాడ మాసం అమ్మవారి బోనాలు జరిగినాయి. జడ్పిటిసి భీమయ్య అమ్మవారిని కోరుతూ మండల మొత్తంలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌతమి శివరాం రెడ్డి, గ్రామస్తులు అమ్మవారి బోనాలతో పాల్గొన్నారు.
ఆషాడ మాసం అమ్మవారి బోనాలు