
మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కండేయ పూజలు నిర్వహించారు. యజ్ఞోపవీతం పద్మశాలి కుల బంధువులు అందరూ వేసుకున్నారు. కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్, రాజేశ్వర్, రాజేందర్ గంగాధర్ భూపతి చరణ్ ప్రసాద్ శ్రీకాంత్ రాందేవ్ స్వామి ఎక్స్ సర్పంచ్ భూమిక కుల బంధువులు పాల్గొన్నారు