నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద టీ బ్రాండ్లల ఒకటైనా టాటా టీ చక్రా గోల్డ్.. తాజాగా మార్కెట్లోకి చక్రా గోల్డ్ ప్రీమియం లీఫ్ టీని విడుదల చేసింది. ఈ ఉత్పత్తికి మార్కెట్లో ప్రచారం కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్నను నియమించుకున్నది. తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద టీ బ్రాండ్లల ఒకటైనా టాటా టీ చక్రా గోల్డ్.. తాజాగా మార్కెట్లోకి చక్రా గోల్డ్ ప్రీమియం లీఫ్ టీని విడుదల చేసింది. ఈ ఉత్పత్తికి మార్కెట్లో ప్రచారం కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్నను నియమించుకున్నది. ఈ చక్రా గోల్డ్ ప్రీమియం లీఫ్ టీ పొడి రూ.10 చిన్న ప్యాకెట్‌తోపాటు 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాముల్లో లభించనున్నది.