భారత సైన్యం కోసం ఇ-మోడల్ అపాచీల ఉత్పత్తిని ప్రారంభించిన బోయింగ్

ఇ-మోడల్ అపాచీల ఉత్పత్తిని ప్రారంభించిన బోయింగ్
ఇ-మోడల్ అపాచీల ఉత్పత్తిని ప్రారంభించిన బోయింగ్
  • భారత సైన్యం ఆర్డర్ చేసిన ఆరు అపాచీ హెలికాప్టర్లలో మొదటిది
  • హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఫెసిలిటీలో తయారు చేయబడినAH-64E ఫ్యూజ్‌లేజ్‌లు

నవతెలంగాణ న్యూఢిల్లీ: అరిజోనాలోని మీసాలో ఇండియన్ ఆర్మీ యొక్క అపాచెస్ ఉత్పత్తిని బోయింగ్ [NYSE: BA] ప్రారంభించింది. భారత సైన్యం యొక్క అవసరాలను తీర్చడానికి కంపెనీ మొత్తం ఆరు AH-64E Apacheలను డెలివరీ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) భారతదేశంలోని హైదరాబాద్‌లోని అధునాతన సౌకర్యం నుండి భారత సైన్యం యొక్క మొట్టమొదటి AH-64 అపాచీ ఫ్యూజ్‌లేజ్‌ను పంపిణీ చేసింది. “భారత రక్షణ సామర్థ్యాలకు మద్దతివ్వడంలో బోయింగ్ యొక్క తిరుగులేని నిబద్ధతను ఎత్తిచూపుతూ, మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము” అని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే అన్నారు. “AH-64 యొక్క అధునాతన సాంకేతికత, నిరూపితమైన పనితీరు భారత సైన్యం యొక్క కార్యాచరణ సంసిద్ధతను పెంచుతుంది. దాని రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది” అని అన్నారు.
2020లో, బోయింగ్ 22 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇ-మోడల్ అపాచీల డెలివరీని పూర్తి చేసింది. ఇండియన్ ఆర్మీ కోసం ఆరు AH-64Eలను ఉత్పత్తి చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. భారత సైన్యం యొక్క అపాచీల డెలివరీ 2024కి షెడ్యూల్ చేయబడింది.” ప్రపంచంలోనే ప్రధానమైన యుద్ధ హెలికాప్టర్‌గా AH-64E కొనసాగుతోంది” అని అటాక్ హెలికాప్టర్ ప్రోగ్రామ్‌ల వైస్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ బోయింగ్ మెసా సైట్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టినా ఉపాహ్ అన్నారు. “AH-64 వినియోగదారులకు అసమానమైన లెథాలిటీ మరియు మనుగడను అందిస్తుంది మరియు భారత సైన్యానికి ఆ సామర్థ్యాలను అందించడానికి మేము సంతోషిస్తున్నాము” అని అన్నారు.

 

 

Spread the love
Latest updates news (2024-07-24 18:44):

citrulline malate erectile dysfunction Ptx | rhino male 0fk enhancement pills near me | safe 8M5 and natural male enhancement | you blue free shipping | Wli can sleep help erectile dysfunction | ching a CpE ling male enhancement | erectile dysfunction treatment doctor S7I | low price penis length enlargement | can you take viagra with sleeping pills WoC | sI2 penis getting hard video | of2 male pills to last longer | sildenafil uses and side effects RRG | how increase libido qEe female | medicines for doctor recommended impotency | testosterone free shipping and sex | 5rh scientific proof of male enhancement | Etm best permanent penis enlargement cream | erectile dysfunction accesories doctor recommended | do you need a subscription for Yaj viagra | free trial any sex asian | drug induced erectile dysfunction icd sMG 9 | reddit best HNO male enhancement pills | brain pills cbd cream | dioxin erectile cbd oil dysfunction | gnc cbd cream ed | how much is a Cn9 viagra | viagra qot what is it made of | official giloyi | blue pills that say 88 for GfV erectile dysfunction | pills cbd oil viagra | how to tell if you have m15 erectile dysfunction | does ginger tea help erectile dysfunction W56 | big sale alpecin erectile dysfunction | male FrO enhancement pills meaning | HVj can viagra make you blind | USp best male adult toy | what can you 4Vj do for erectile dysfunction | erectile QvO dysfunction normal testosterone levels | how hard should mmT an erection be | erections WGL as hard as steel | best mSu foods to cure erectile dysfunction | official lamotrigine and viagra | how to increase penile kob size by food | FWf rigirx plus male enhancement | for sale tumblr young boys | aO5 sexual enhancement pills singapore | how to make Y2J a woman spray | most effective lady libido enhancer | coupon F9g for viagra generic | company creating a NWa new erectile dysfunction gel