రాజద్రోహచట్టంపై 12న సుప్రీం విచారణ

రాజద్రోహచట్టంపై 12న సుప్రీం విచారణన్యూఢిల్లీ :వలసవాదుల కాలం నాటి రాజద్రోహ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారిస్తుంది. మే 1న కేసు విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలు వినిపిస్తూ రాజద్రోహ చట్టానికి సంబంధించిన నిబంధనలపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరింది. బ్రిటీష్‌ పాలన నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన విషయం విదితమే. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసి, నేరానికి విస్తృత నిర్వచనం ఇస్తూ నూతన నిబంధనలు రూపొందించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రాజద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఐపీసీలోని సెక్షన్‌ 124-ఏ (రాజద్రోహం) చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెల 12న విచారణ జరుపుతుంది. ఐపీసీలోని సెక్షన్‌ 124-ఏ ప్రకారం ‘ప్రభుత్వం పట్ల అవిధేయత’ ప్రదర్శిస్తే గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. స్వాతంత్య్రం రావడానికి 57 సంవత్సరాల ముందు 1890లో దీనిని ఐపీసీలో చేర్చారు. అప్పటికే ఐపీసీని రూపొందించి దాదాపు 30 సంవత్సరాలు గడిచాయి.

Spread the love
Latest updates news (2024-06-30 15:12):

colorado WWC cbd with thc gummies | cbd gummies for stress rSy and anger | reviews for smilz cbd gummies sFy | cbd GPs gummies to help anxiety | should cbd gummies be refrigerated NNO | what works quicker cbd xql oil or gummies | the aIm chive cbd gummies | zebra cbd gummies 04F amazon | will you fail a drug test with cbd TmU gummies | where do i sell my yEt cbd gummie bears | benefits of cbd gummies for 27H anxiety | cbd gummies cause platelet count eao to be high | 25mg cbd oil gummies aMk | daP how does cbd gummies help you | 2200 mg cbd 9R3 gummies | cbd gummies philly doctor recommended | pure TGc kana premium cbd gummies review | breezy cbd gummies low price | eagle ROw hemp cbd gummies reviews quit smoking | what is cbd gummy S7u bears | Oof blue moon cbd gummies 100mg | genuine thclear cbd gummies | pure science lab good vibes cbd hxY gummies 450mg | herbs for life HXJ cbd gummies | full vJz spetrum cbd gummies | how to 9ll make edible cbd gummies | pqm full spectrum cbd gummies hemp bombs | cbd nicotine gummies free shipping | shark tank natures boost KPY cbd gummies | best cbd oil and re3 gummies | best cbd eTu gummies south carolina | where to Uws buy the strongest cbd gummies | can cbd gummies make you SDm nauseous | cbd gummies dose reddit EoD | buy hazel 9fV hills cbd gummies | free shipping cbd gummy watermelon | cbd Ty2 pain gummies near me | do Ort walgreens sell cbd gummies | dr golden cbd gummies IpN | apple flavored cbd gummy Yas pack | qwI cbd gummies for nerve pain | toxic cbd big sale gummies | grape cbd gummies most effective | pure 5QD cbd gummies benefits | CeT hemp bombs cbd gummies watkinsville ga | feel elite cbd QYh gummies | cbd bbQ living gummies coupon | tinnitus cbd gummies online sale | Nz8 best cbd gummies at walgreens | green health nKC cbd gummies ingredients