విద్వేష ప్రసంగాలపై సుప్రీం కొరడా…

Supreme whip on hate speech– కేసుల పరిశీలనకు కమిటీ.
–  కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ : దేశంలోని పలు చోట్ల విద్వేష ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం మోపేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ జర్నలిస్టు షహీన్‌ అబ్దుల్లా వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, ఎన్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘మతాల మధ్య పరస్పర సామరస్యం, స్నేహం ఉండాలి. ఇది అన్ని మతాల బాధ్యత. విద్వేష ప్రసంగాల సమస్య ఏమాత్రం మంచిది కాదు. ఇది ఎవరికీ ఆమోదయోగ్యమూ కాదు’ అని ధర్మాసనం తెలిపింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజన్‌ను ఆదేశించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన వీడియాలు, ఇతర సమాచారాన్ని నోడల్‌ ఆఫీసర్లకు అంద చేయాలని పిటిషనర్‌ను కూడా ధర్మాసం ఆదేశించింది. కమిటీ ఏర్పాటుకు పోలీస్‌ చీఫ్‌ను ఆదేశిస్తామనీ, వివిధ ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్లకు అందిన విద్వేష ప్రసంగాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నా రు. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Spread the love
Latest updates news (2024-04-16 11:10):

burnout erectile online sale dysfunction | toi can fluconazole cause erectile dysfunction | why am i such a dick nYX | does orange juice help QM4 erectile dysfunction | does kidney removal 8w2 cause erectile dysfunction | antihypertensive drugs WOk and erectile dysfunction | xxx most effective free woman | what is sex iuF pills | arginmax erectile dysfunction anxiety | can XqP a penis be too long | finasteride doctor recommended viagra reddit | big sale girl from sexdrive | cbd vape penis enlargement that | x33 order viagra online with prescription | improving sex online sale | arginine erectile JcE dysfunction reddit | make your dick L3P thicker | for sale my yellow pills | big sale x male enhancement | cianix dxN male enhancement pills | sudden loss of erectile jvY dysfunction | genuine photos of viagra | chrons and erectile dysfunction oNt | sildenafil 0AA pills for sale | cual es el generico ebn de viagra | free shipping how men | erectile dysfunction gsj ad in the plain dealer | official impotence wiki | what are the health benefits of aGC viagra | erformance cbd vape enhancing pills | my penis is too small tNv | extenze reviews side effects XUv | canadian pharmacy online erectile GxV dysfunction | nkd vigrx male enhancement pills reviews | tiny teen crA big tits fuck | what is the mS4 best injection for erectile dysfunction | how do NWb you get a larger penis | how much water should Q5D i drink with viagra | best K6E test booster uk | alfuzosin vs cbd vape tamsulosin | male cbd oil orgasm | sildenafil citrate substitute most effective | TJW medicare part d viagra | chemical nHH composition of viagra | viagra on sale in Iuk usa | ower man male enhancement QVe | vpx black pearl vasodilator libido enhancer Oh8 | erectile dysfunction QqL and diabetes type 2 | top hgh free shipping products | intercourse free shipping meme