రామచంద్రపూర్ గ్రామంలో చోరికి గురైన ఇల్లు

నవతెలంగాణ – సైదాపూర్
మండలంలోని రామచంద్రపురం గ్రామంలోని మహమ్మద్ రజాక్ అనే వ్యక్తి ఇంటిలో ఎవరు లేని సమయంలో పట్టపగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న ఏడు తులాల బంగారం దొంగలించినట్లు ఇంటి యజమాని రాజాకు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ ఆరోగ్యం పరిశీలించి చోరీ గురైనట్లు ఎస్సై తెలిపారు. సుమారు రెండు లక్షల 50 వేల విలువగల బంగారం దొంగలించినట్లు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.