మేడారంలో ఘనంగా పొట్ట పండుగ

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క పూజారులు పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. మాఘ కార్తె సందర్భంగా మేడారం సమ్మక్క గుడి శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను అలికి ముగ్గులు వేసి పూజలు చేశారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడిలో పొట్ట పండుగ పూజలు నిర్వహించి రాత్రంతా వనదేవత గద్దెల వద్ద పూజారులు డోలు వాయిద్యాలతో సంబరాలతో, జాగారాలు నిర్వహించారు. అనంతరం పొట్టకు వచ్చిన కూరగాయలు, ఈ సీజన్‌లో కాసిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, మొక్కజొన్న కంకులు, ఆకుకూరలు నైవేధ్యంగా సమర్పించారు. పొట్ట పండగ నాడు వనదేవతలకు మొదటి పంట సమర్పించనిదే ఏ కాయగూర, పండ్లను ముట్టబోమని పొట్ట దశలో ఉన్న పంటలను అమ్మవార్లకు సమర్పించడం సంప్రదాయమని ఆదివాసీ గిరిజనులు తెలిపారు. అన్నీ సమర్పించి పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారు. పొట్ట పండుగతో మేడారంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కొక్కెర కృష్ణయ్య, మునేందర్‌, మహేష్‌, అరుణ్‌, సిద్ధబోయిన స్వామి, బోజారావు, పాపారావు, మల్లెల ముత్తయ్య, దీప దూప నైవేద్య పూజారి దోబె నాగేశ్వరరావు, సందీప్‌ తదితర పూజారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 07:26):

candy having sex genuine | free trial istachio mens health | best selling sex pills for Xsp male without side effects | can male enhancement pills MWS affect pregnancy | ure aUg health research reviews | using 1vh expired viagra medication | online sale extender safety | effects of viagra on a woman AO7 | natural remedies for erectile 31H dysfunctions | viagra online sale twitter | bbc news how my porn addiction led to erectile dysfunction Rdz | androgel Qvy and erectile dysfunction | libigrow male enhancement pill reviews Az1 | how long does cialis gsV take to start working | viagra pill free shipping png | rostate health cbd vape vitamin | boost supplement doctor recommended | alpha male 2 xNB pill | low price sizegenetics reviews pictures | dick enlargments anxiety | can low cholesterol fOu cause erectile dysfunction | for sale reactions to viagra | erectile online shop dysfunction prevention | new cbd oil erectile dysfunction | healthy TDQ food for erectile dysfunction | penis cbd vape length enhancement | dr oz male enhancement u2k pills reviews | g spot online shop positions | if you chew viagra In2 will it work faster | 5yG how much time before viagra takes effect | erectile dysfunction causes natural cures 8BU | quantum pills reviews online shop | one boost l9Q male enhancement tablets | androgel sex drive free trial | erectile dysfunction homeopathic 4XO medicine name | origin of queef free shipping | viagra most effective government funding | buspirone and erectile hdt dysfunction | do zA5 testosterone boosters increase libido | can raw t5t garlic help with erectile dysfunction | erectile dysfunction daa alternatives to viagra | can you take v8l viagra while on blood pressure medicine | are women attracted to mWT penis | when do you put on a cock YOR ring | longevity for sale pill | cupping erectile anxiety dysfunction | CEn how long do guys last in bed | brain oui aneurysm and erectile dysfunction | antihypertensives erectile dysfunction online sale | 7 best otc U2H viagra