నవతెలంగాణ – సుల్తాన్ బజార్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ బజరంగ్ సేన ఫిరోజ్ గాంధీ పార్క్, బ్యాంక్ స్ట్రీట్, కోఠిలో యోగా డే జరుపుకున్నారు. బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్.ఆర్ లక్ష్మణరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ యాదవ్, కృష్ణ, రాజు, ప్రసాద్, వసంత్, విజయ్, భాస్కర్, పాండ్యా తదితరులు పాల్గొన్నారు.