కళాకారునికి ఘన సన్మానం..

నవతెలంగాణ- ముత్తారం

ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు నీరటి రవికి ఘన సన్మానంలభించింది.పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లో మిద్దె రాములు జయంతి సందర్భంగా మంథనిలో నిర్వహించినహొ కళాకారులు సన్మాన కార్యక్రమం సందర్భంగా పారుపల్లి గ్రామానికి చెందినకళాకారుడు నీరటి రవిని పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ ఘనంగాసన్మానించారు.హొ కళాకారులను ప్రోత్సహించేందుకు సన్మానించడం పట్ల జడ్పి చైర్మన్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలుతెలిపారు.