అసెంబ్లీ ఆవరణలో కూలిన భారీ వృక్షం

A huge tree fell in the assembly premisesనవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది. అసెంబ్లీ ఆవర ణలో శ్రీఅను క్యాంటీన్‌ ముందున్న పెద్ద చెట్టు శుక్రవారం మధ్యా హ్నం ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో చెట్టు కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. చెట్టు కింద పార్క్‌ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంస మయ్యాయి. అనంతరం అధికారులు చెట్టును తొలగించారు.