ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ గాంధారి 
గాంధారి మండల కేంద్రానికి చెందిన కోరండ్ల రాజేశ్వర్ వయస్సు 54 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్ దాస్ తెలిపారు భార్య కురండ్ల విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్ దాస్ తెలిపారు.