ఐద్వా మహిళా సంఘం ముఖ్యుల సమావేశం ఏర్పాటు

నవతెలంగాణ – కంటేశ్వర్
5వ మహిళా సంఘం ముఖ్యుల సమావేశం సోమవారం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 24నఐద్వా మహిళా సంఘం విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. ఈ సమావేశనికి ఐద్వా కార్యకర్తలు తప్పకుండా హజిరు కావాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సుజత, అనిత, లావణ్య, శ్రీ దేవీ, కళావతి, రజియా తదితరులు పాల్గొన్నారు.