ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం

– ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- నెల్లికుదురు
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన, అధ్యాపకులు షేక్ సమీనా, పెరుగు అనిత లకు ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. శుక్రవారం బదిలీపై వెళ్లిన వారిని శాలువాలు కప్పి మెమోంటోలను అందజేసి. వారి సేవలను కొనియాడారు. తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీ సర్వ సాధారణమని, ఉద్యోగిగా తమ విధులను చిత్త శుద్ధితో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అధ్యాపకులు ఎక్కడ పని చేసినా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తే విద్యార్థులు తమ గుండెల్లో నిలిచి పోతారన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంలో వారి కృషి వెలకట్టలేనిదన్నారు. బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు  పిల్లల భవిష్యత్తు కోసమే కృషి చేశారని, కష్టపడి చదివి ఉన్నత స్థితిలో ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు, ఆధ్యాపకులు  ప్రకాష్ బాబు, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మహేందర్, సుధాకర్, బాబు, యాకన్న, సతీష్, సుభాష్, స్పందన, అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 10:23):

can ginger increase blood sugar ylC levels | normal type 2 AOM blood sugar | yA5 how to get blood sugar under control after a binge | Joh foods for healthy blood sugar levels | blood sugar 500 YWm after insulin | complications of low blood sugar in elderly 9u6 | does shingles vaccine raise blood sugar AAN | what should blood sugar NBz levels be for type 1 diabetes | what v8z normal blood sugar level during pregnancy | rbO coffee on blood sugar | can grapes make blood sugar high 84y | fasting blood sugar is normal but hba1c is oQB high | fasting sfR blood sugar is 200 | balsamic 2lG vinegar increase blood sugar | symptoms of blood sugar JGs problems in dogs | blood dYH sugan 261 2 hours after eating | does activity lower blood sugar LKg | beers tgat dont lower blood eNO sugar | Rqx what is a good blood sugar reading before eating | 7Oq does black seed reduce blood sugar | aFT morning blood sugar 113 | are almonds ttV good for blood pressure or blood sugar | best exercises for lowering blood sugar 23y | what happens if your blood sugar VE3 is 1000 | when your blood vt1 sugar is low | is elevated blood sugar vyU a sign of infection | what is the normal value Wnl of blood sugar | does vaping affect wTc blood sugar test | which is normal blood qF2 sugar level | morning blood sugar levels non diabetic 6NV | fasting SYY hours before blood sugar test multivitamin medications | fruits that raise blood sugar FiR the most | average r4c blood sugar in ketosis | is fasting 733 good or bad for blood sugar | low blood sugar levels chart ddT non diabetic | does gabapentin raise your blood sugar Ibw | dogs that can smell m3g low blood sugar | high blood ABR sugar body fat | what causes high blood sugar in child 8aO | how to calculate your blood sugar level with total dVS cholesterol | blood le5 sugar level limit | R9Y foods to eat that won raise blood sugar | 0Og does jowar roti increase blood sugar | low blood sugar toQ in a toddler | can pregnancy cause blood sugar to rise in GOm diabetics | sudden weight loss high blood sugar cmG | J08 finger hurting after testing blood sugar | blood sugar wEj of 334 means | monitoring WCD your blood sugar | Vyb does covid cause high blood sugar