ఎస్ఐ ఉద్యోగం సాధించిన యువకుడికి సన్మానం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి 
మండల కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇటీవల వెలువడించిన ఎస్ఐ ఫలితాలలో ఉద్యోగం సాధించారు.ఈ సందర్భంగా గురువారం కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ కమ్మర్ పల్లి మండల కేంద్రంలో  శ్రీ సాయిని సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి, బుచ్చన్న, శ్రీను, నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.