
గాంధారి మండల కేంద్రంనికి చెందిన ఫిరాయి కృష్ణ గాంధారి గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఈ రోజు మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బలవంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ప్రేమ్ దాస్ తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.