
త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా 23 మండలాలకు తహసీల్దార్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో బాగంగా డిచ్ పల్లి తహసిల్దార్ గా జగిత్యాల నుండి బదిలీ పై మాదేశి రాజేందర్ గురువారం తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసిల్దార్ గా భాద్యతలు స్వికరించారు.నూతనంగా భాద్యతలు స్వికరించిన మాదేశి రాజేందర్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో మండల రెవెన్యూ అధికారి శ్రీకాంత్,సుపరింటెండెంట్ మోహమ్మద్ శాఫీ తదితరులు ఉన్నారు.