6 నుండి సమ్మె లోకి వేళ్తున్నం.. సహకరించాలి: సిఐటియూ

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఈ నేలా 6 నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారని,మీ సమస్యల పరిష్కారానికి కృషి చేసి సహకరించాలని కోరుతూ సిఐటియూ ఇందల్ వాయి మండల అధ్యక్షులు మ్యాదరి గంగారాం అధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విమలా బాయి కి, పోలిస్ స్టేషన్ లో వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రేజరీల ద్వారా వేతనాలు 12 పి.ఆర్.సి.లో నిర్ణయించిన కమినిషన్ చేసి రూ. 19, వేతనంగా చెల్లించాలని, ఆ లోపు జీవో నెం.60 ప్రకారం స్వీపర్లకు 15,500 ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19,500/-లు నిర్ణయించా లన్నారు. 31 కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలని,జివో నెం.310 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని,పాత కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించే విధంగా చూడాలని అయన సూచించారు.విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని, పోస్టాఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సహజ మరణానికి ఇన్సూరెన్స్ పథకాన్ని రూ.5 లక్షలకు పెంచాలన్నారు.  పంచాయితీలలో ఆదాయమున్న చోట వేతనాల పెంపుకు అనుమతినివ్వాలని, వేతనాలు పెంచాలని, 2011 జనాభా ప్రకారం కాకుండా  ప్రాతిపదికన కార్మికుల్ని తీసుకోవాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పి.ఎఫ్.ఈ.ఎస్.ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ, గుర్తింపు కార్డులు, ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని,8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవు దినాలను అమలుచేయాలని, తెలిపారు. 121. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని,121 వివిధ పంచాయతీలలో కొత్తగా నియమించిన వారికి సంబంధించి గ్రామపంచాయతీ తీర్మాణం చేయాలి. డిపిఅర్ ఓ అనుమతి తరువాత నియమాకలు జరగాలన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించాలని, వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిటీగా రూ.5 లక్షలు ఇవ్వాలని, సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్, సరిపడా చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, వాటిని నగదు రూపంలో అలవెన్స్డ్ గా చెల్లించాలని పేర్కొన్నారు. కార్మికులపై వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని,పై డిమాండ్ల పరిష్కరం కోసం జెఎసి ప్రతినిధులతో వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పటు చేసి సమస్యను పరిష్కరించి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-13 13:27):

Nln how to treat low blood sugar in diabetics | how does mct oil affect blood sugar HYG | what does a 400 blood sugar G5O level mean | causes of eGl low blood sugar treatment | IIl when to check a child blood sugar | G00 low blood pressure and high sugar | health qB9 article on low blood sugar | night time sweats K47 is low blood sugar | is dandelion root K1o good for blood sugar | how to naturally get rid of wOz low blood sugar | COI does deep fried food increase blood sugar | spreadsheet to track blood sugar 8ol levels | low blood sugar THB racing heart | what are symptoms low 27v blood sugar | thing that goes in arm to HfA monitor blood sugar | blue and white bottle OPE supplement to control blood sugar | blood sugar tester cats zzD | what is considered high blood sugar j7o for pregnancy | supplements that help regulate 88x blood sugar | blood sugar official 282 | can coffee with half and half affect blood Mfc sugar | green beans and blood sugar jp4 levels | blood sugar levels at 79Y 3am | deep breathing to lower blood sugar RIb | can blood sugar issues keep MPt you from loosing wieght | a person with diabetes 4Jx cannot regulate their blood sugar | 186 blood dmT sugar reading | 8 M8A week blood sugar diet free pdf | is 126 good 6bl blood sugar | if wLw your blood sugar is high what are the symptoms | measurements of blood sugar p89 | type 1 vs type dxL 2 diabetes blood sugar levels | quick way Ofv to bring up blood sugar | KnK advanced blood sugar support | how to gCk lower high blood sugar | blood sugar 200 while mQl pregnant | PXK how to start the 8 week blood sugar diet | Iqv a1c with average blood sugar 150 | EPH does premier protein shakes raise blood sugar | blood sugar 2hk levels and alcoholism | diabetes diarrhea low blood Aa4 sugar | low blood sugar kills brain NXk cells | best way to check blood usB sugar on a dog | blood sugar yQg spike after low for type one | genuine blood sugar 182 | blood seems thin when i te2 take my blood sugar | will having a sinus infection raise you fasting blood sugar Pap | best BON way to control fasting blood sugar | does high blood sugar make iuM you grumpy | will CeD green beans lower blood sugar