నవతెలంగాణ సూర్యాపేట: సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ కుమార్ పై అవిశ్వాస తీర్మానానికి నేటి ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్, అదనపు కలెక్టర్, కమీషనర్ హజరై నప్పటికి కౌన్సిలర్ల హాజరుకావడంతో సమావేశాన్ని కలెక్టర్ మధ్యాహ్నం 3గంటలకు వాయిదా వేశారు.