ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం

నవతెలంగాణ – చండూరు: ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే అని స్వతంత్ర అభ్యర్థులు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇన్ చార్జి జిల్లా వెంకటేష్ మాదిగ, ఎమ్మెస్ జాతీయ నాయకులు చైర్మన్ మల్గ యాదయ్య, ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ లు అన్నారు. మంగళవారం స్థానిక చౌరస్తాలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో చండూరు మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్ధులు, పలువురు నేతలు హాజరై మునుగోడు అభివృద్ధిలో భాగంగా వెనుకబడిందని మాట్లాడారు. మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీ అభ్యర్థులను ఎంచుకొని ప్రతి ఒక్కరు ఓటు మనవాళ్ళకి వేయాలని కోరారు. తమన్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచ్చిన శ్రీనివాసులు, అవ్వారి వేణు కుమార్, పేపర్ వెంకట్ రెడ్డి, బుషిపాక వెంకటయ్య, మెగావత్ చంద్ర నాయక్, నూనె సురేష్, పూదరి సైదులు, మంగి మహేష్ నరసింహ ఆనంద్ లు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:38):

cbd cqA gummies effect review | facts about G0e cbd gummies | what is UiG cbd hemp gummies | do pharmacies 0EM sell cbd gummies | top 10 cbd bNG gummies | cbd gummies 30 mg for sleepany side effects O76 | should i take Xok cbd gummies at night | how many Aah chill cbd gummies should i take for anxiety | cbd gummies 50mg 0qT each | Hwd best cbd gummies from amazon | cbd gummies that help asq quit smoking | just cbd Lvd cbd cannabidiol gummies | where to buy baypark cbd eGN gummies | cbd gummies low price thrive | cbd gummies over the counter wNb | qaK cbd gummies make you sleepy | cbd gummies dos cbd cream | zzw can cbd gummies make you depressed | best cbd gummies for energy yHd | kore WKz organic cbd sour gummies | can you take cbd gummies on pdL a plane to mexico | cbd living water gummies Clv | cbd gummies store bethlehem 7Us pa | smilz cbd gummies official website vsI | official cbd gummys birmingham | jyI cbd gummies for depression and mood uk | natures script 2EQ high potency cbd gummies | rx flower cbd S18 gummies | cbd gummies by rachael ray fDE | delta 8 cbd KBD gummies | what are hemp gummies no cbd good for 9oB | cbd gummies for dog pain VOH | cbd gummie sealtte wa aVu | heady harvest cbd j9E gummies 1000mg | chill gummies WqO cbd mg | cbd cbd oil gummies kroger | u6J green lobster cbd gummies review | cbd gummies in MEO lansing area | cbd pharm delta 8 FMx gummies | cbd gummies Q3f help for | 8fM hillstone hemp cbd gummies review | cbd cream clinical cbd gummies | cbd and 1CN thc gummies for anxiety | cbd gummies supplier europe YhX | paradice island cbd sPb gummies | cbd UMu gummies for dogs calming | infused edibles all natural Tvx cbd gummies without hemp | custom made cbd organic gummies CTi 100mg | delco cbd anxiety gummies | 1TV royal blend cbd gummies for pain