– కె.వి.అబ్దుల్ నాజర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా అక్బర్ ట్రావెల్స్ మారిందని ఆ కంపెనీ సీఎండీ కె.వి.అబ్దుల్ నాజర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న క్రమంలో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ సబ్ ఏజెంట్లు, ఎయిర్ లైన్స్ సహకారం, పరస్పర నమ్మకమే తమ అభివృద్ధికి కారణమని తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో అలరించారు. లక్కి డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ ట్రావెల్స్ కంపెనీ జనరల్ మేనేజర్ అనితా సింగ్, హెచ్‌ఆర్ హెడ్ శ్రుతి, సీఎఫ్‌ఓ రాజేంద్ర, అక్బర్ ట్రావెల్స్.కామ్ సీఈవో నిఖిల్ హాజరయ్యారు.
పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ అక్బర్
1:52 am