– ఆశ్రమ పాఠశాలలో తలకిందులుగా జెండా..
నవతెలంగాణ- ఆదిలాబాద్ రూరల్
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగుర వేశారు.