రాస్తారోకో నిర్వహించిన ఏఎన్ఎంలు..

నవతెలంగాణ- తాడ్వాయి 
కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం నుండి భారీ ర్యాలీ అనంతరం నిజం సార్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించిన.  ఏ ఐ టి యు సి. అనుబంధ సంఘం. ఏఎన్ఎంలు రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ మాట్లాడుతూ గత 13 రోజులుగా రెండో ఏఎన్ఎంలు సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారన్నారు అందరిని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని జీవో నెంబర్ 16 చేర్చాలని అలాగే 100% గ్రాఫ్ సాలరీ పెంచాలని వారు డిమాండ్ చేశారు ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలని వారన్నారు కరోనా సందర్భంగా ప్రభుత్వ పథకాలలో అనేక సందర్భాల్లో ఏఎన్ఎం లను పనిచేయుచున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని మరియు గ్రామీణ ప్రాంతాలకు గ్రామ గ్రామాన వైద్యం అందించిన ఘన చరిత్ర రెండో ఏఎన్ఎం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సుమలత లక్ష్మి రాధా స్వరూప రేణుక రంగమని సునీత సుజాత లింబమ్మ అలేఖ్య దివ్య ప్రమీల కవిత జ్యోతి రాజమణి సుమలత ఝాన్సీ సావిత్రి జ్యోతి శ్రావణి అనురాధ శోభ సువర్ణ సునీత స్వరూప సుశీల పుష్ప అనురాధ స్వప్న సుశీల శైలజ సునీత కృష్ణవేణి గౌతమి జ్యోతి లక్ష్మి కరుణ శోభ సంగీత అన్నపూర్ణ సుజాత ఇందిర మహేశ్వరి పాల్గొన్నారు.