కూనే పల్లి దుర్గామాత వద్ద అన్నదానం…

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో శవన్నవరాత్రి పురస్కరించుకొని శనివారం గ్రామ పెద్దల సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుర్గామాత సన్నిధిలో మహిళలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.